IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందే మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు పెద్ద షాక్. బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ (Dale Steyn) ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పేశాడు.
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుకు పెద్ద షాక్. బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ (Dale Steyn) లీగ్ నుంచి వైదొలగనున్నాడు. రెండేండ్లుగా ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దళానికి దిశానిర్దేశం చేస్తు
Under-19 World Cup : సొంతగడ్డపై జరుగుతున్న అండర్ -19 వరల్డ్ కప్(U-19 World Cup)లో దక్షిణాఫ్రికా యువ పేసర్ క్వెనా మఫకా(Kwena Maphaka) సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీ చరిత్రలో మూడుసార్లు ఐదు వికెట్లు తీసిన...
David Warner: జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగబోయే పింక్ టెస్టుకు ముందు వార్నర్ మాట్లాడుతూ.. కెరీర్లో తనను భయపెట్టిన, అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్నది వెల్లడించాడు.
ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ ను నెగ్గాలని భావిస్తే భారత తుది జట్టులో ఎవరు ఆడాలనేదానిపై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కీలక సూచన చేశాడు. వికెట్ కీపర్ల విషయంలో రిష
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా-భారత్ టీ20 సిరీస్‌లో అత్యంత పేలవ బ్యాటింగ్‌తో అందరినీ నిరుత్సాహపరిచిన ఆటగాడు రిషభ్ పంత్. వైడ్ వెళ్తున్న బంతులను అనవసరంగా ఆడి వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటు అయిపోయింది.
ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను బౌల్డ్ చేసిన తీరు హైలెట్. లైన్ అండ్ లెన్త్ బౌలింగ్త
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేట్ స్టెయిన్‌ను దాటేశాడు. బెంగళూరులోని చిన్నస్వ�
సౌతాఫ్రికా లెజెండరీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్( Dale Steyn ) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ట్విటర్ ద్వారా ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ పేస్‌బౌలర్ క్రి