Three Youths Crushed To Death | హైవేపై వేగంగా వెళ్తున్న కంటైనర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. అటుగా వెళ్తున్న స్కూటర్‌పై భారీ కంటైనర్ పడింది. దీంతో స్కూటర్‌పై ఉన్న ముగ్గురు యువకులు దాని కింద నలిగి నుజ్జై మరణించారు.
Girder Falls, Cop Crushed To Death | నిర్మాణంలో ఉన్న ఓవర్‌బ్రిడ్జికి చెందిన బరువైన దిమ్మ క్రేన్ నుంచి పడింది. బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో దాని కింద నలిగి అతడు మరణించాడు. బైక్ వెనుక కూర్చొన్న మరో పోలీస్ �
Constable Dragged To Death | రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ స్కూటర్‌పై పెట్రోలింగ్ చేశాడు. ఒక మలుపు వద్ద సిగ్నల్ ఇచ్చి మెల్లగా వెళ్లాడు. ఇంతలో వేగంగా వచ్చిన కారు కానిస్టేబుల్ నడుపుతున్న స్కూటర్‌ను ఢీకొట్ట�
Children Crushed to Death | గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను నిర్వాహకుడు నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్ అదుపుతప్పి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ టైర్ల కిం�
Ear phones | చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకున్న ఒక వ్యక్తి బిజీ రోడ్డును దాటాడు. వేగంగా వచ్చిన స్కూల్ బస్సు అతడ్ని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
tractor stunt | ట్రాక్టర్లతో స్టంట్ బెడిసి కొట్టింది. ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో వేలల్లో పందెం కాసిన ఆ ట్రాక్టర్ డ్రైవర్ దాని కింద పడి మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Crushed To Death By Elephant | ఏనుగుతో రీల్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించారు. భయపెట్టి దానిని తరిమేందుకు అతడు యత్నించాడు. ఆగ్రహించిన ఏనుగు ఆ వ్యక్తి వెంటపడింది. తొండంతో విసిరి కొట్టడంతోపాటు కాలుతో తొక్కి చంపింది. దీని
Sand Mafia | ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Uttarakhand Landslides | పార్కింగ్ స్థలంలో నిలిచి ఉన్న కార్లపై కొండచరియలు విరిగిపడ్డాయి (Uttarakhand Landslides). ఈ నేపథ్యంలో ఒక కారులో చిక్కుకున్న పసిబాబుతో సహా ఇద్దరు మహిళలు మరణించారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో ఈ సం�
sand mafia | ఇసుక మాఫియా (sand mafia) మరోసారి రెచ్చపోయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్‌ను లారీతో తొక్కి చంపారు. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డు ఆక్రమణలు, క్రేన్ వంటి భారీ వాహనాలను అనుమతించడం, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వంటి సమస్యలపై గళమెత్తారు.