SpiceJet | జైలుకెళ్తరా.. సెటిల్మెంట్ ప్రకారం రుణ బకాయిలు చెల్లిస్తారా? అని సుప్రీంకోర్టు హెచ్చరించడంతో దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్.. క్రెడిట్ సూయిజ్ సంస్థకు గురువారం 15 లక్షల డాలర్ల బకాయిలు చెల్లించింది.
SpiceJet Chief | స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ చీఫ్ అజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ (Credit Suisse) ధిక్కార కేసులో నాలుగు వా�
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ అన్రెవెల్ డాటా.. హైదరాబాద్ క్యాంపస్‌ను మరింత విస్తరించబోతున్నది. వచ్చే ఏడాది చివరికల్లా నగరంలోని ఆఫీస్‌లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కంపెన�
UBS-Credit Suisse | సంక్షోభంలో చిక్కుకున్న స్వీడన్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ టేకోవర్ పూర్తయిందని యూబీఎస్ ప్రకటించింది. దీంతో 5000 మంది ఉద్యోగులు క్రెడిట్ సూయిజ్ నుంచి వైదొలిగారు.
Credit Suisse Layoffs | సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూయిజ్ బ్యాంకును యూబీఎస్ విలీనం చేసుకోవడంతో దాదాపు 36 వేల మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన స్విట్జర్లాండ్ బ్యాంక్ క్రెడిట్ స్విస్‌ను కొనుగోలు చేసేందుకు రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిపిన చర్చల అనంతరం అదే దేశానికి చెందిన యూబీఎస్ అంగీకరించింది.
UBS-Credit Suisse | సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూయిజ్ బ్యాంకును 320 కోట్ల డాలర్లకు యూబీఎస్ ఏజీ టేకోవర్ చేయనున్నది. ఇందుకు స్విస్ నేషనల్ బ్యాంక్ 108 బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం అందజేస్తుంది.
Credit Suisse-UBS | క్రెడిట్ సూయిజ్ బ్యాంక్‌ను టేకోవర్ చేసేందుకు 100 కోట్ల డాలర్లు చెల్లించేందుకు యూబీఎస్ ఏజీ సిద్ధమైందని సమాచారం. రెండు బ్యాంకుల విలీనంతో 10 వేల ఉద్యోగాల తొలగింపు అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి
Credit Suisse Bank | అమెరికా బ్యాంక్‌ల్లో మొదలైన సంక్షోభం త్వరితంగా యూరప్‌కు వ్యాపించింది. సిట్జర్లాండ్ కేంద్రంగా బ్యాం కింగ్ కార్యకలాపాలు నిర్వహించే క్రెడిట్ స్వీస్ అల్లకల్లోలమైంది.
అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లకు విలువే లేదని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూసీ అన్నది. ఈ బాండ్లకు జీరో లెండింగ్ వాల్యూను ఇచ్చిందీ అంతర్జాతీయ బ్రోకరేజీ దిగ్గజం.