Kukatpally | కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్‌పల్లిలోని సాయిబాబానగర్‌లో బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.
Saptapadi | వివాహ క్రతువు అగ్నిసాక్షిగా జరుగుతుంది. అగ్ని హోత్రం చుట్టూ వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు మంత్ర సమన్వితంగా ఏడడుగులు నడుస్తాడు. దీనినే సప్తపది అంటారు. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటూ, అన్�
Pre Wedding Diet | ఒకరికి ఒకరై సాగుదామని ప్రమాణం చేసుకునే సందర్భం. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన వేడుక పెండ్లి. నాడు పెండ్లి చూపులు చూసి.. ఒకరినొకరు నచ్చితే.. తంతు ముగిసేది. కానీ నేడు అలా కాదు. కట్నకానుకలు తగ్గి�
Unicorn Club | ఐఐటీ అబ్బాయి దొరకడం ఐఐటీ అమ్మాయి అదృష్టం. ఇద్దరికీ ఒకే లక్ష్యం కావడం, ఇద్దరూ ఆంత్రప్రెన్యూర్‌షిప్ స్వాప్నికులు కావడం ఇంకా ఇంకా అదృష్టం. ఓ కంపెనీలో కొలీగ్స్‌గా పరిచయమైన ఇద్దరూ డ్యూటీనే కాదు జీవితా�
మంజీర నది ఒడ్డున మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం నిర్వహించిన సహస్ర చండీయాగం ఆదివారం విజయవంతంగా ముగిసి�
బ్రిటన్‌లో ఓ యువజంట తమ గ్యాస్ బిల్లు చూసి షాక్‌కు గురైంది. వారు కేవలం ఒక నిమిషంలో రూ 19,416 కోట్ల విలువైన గ్యాస్‌ను వాడారని బిల్లులో పేర్కొనడంతో శ్యాం మాట్రం (22), మాడీ రాబర్ట్సన్ (22) కంగుతిన్నారు.
ఇటీవల బైపాస్ సర్జరీ అయింది. మందులు అధికంగా వాడటం వల్ల బీపీ కూడా వచ్చింది. అయితే నాకు కోరికలు ఎక్కువ. భార్యతో శారీరకంగా కలిసేటప్పుడు గుండెదడ పెరిగింది. భయమేసింది. ఎవర్ని సంప్రదించాలో తెలియడం లేదు.
18 ఏండ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో దంపతులకు సిటీ సెషన్స్ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య సహకారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా బాలికపై పలుమార్లు లైంగిక దాడులక�
Khajuraho Dance Festival | ప్రేమికుల అపర బృందావని.. కొత్త దంపతుల బిడియాలకు గడియ తీసే శృంగార నగరి.. వయసుడిగిన వారిలోనూ కొత్త ఆశలు రేకెత్తించే ‘కళా’ మండపం.. ఖజురహో! అన్ని శాస్త్రాలకు కాన్వాస్‌గా నిలిచే భారతీయ ఆలయాల్లో ఖజురహో