గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్ధిల్లిన సర్కారు వైద్యం.. నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నది. స్థానికంగానే అర్హులైన వైద్యులు, అత్యాధునిక యంత్ర పరికరాలున్నా.. సేవల్లో మాత్రం లోపం కనిపిస్తున్నది. చేరువలోన�
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం వరంగల్‌లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. శరవేగంగా 80 శాతానికి పైగా భవన నిర్మాణ పనులు పూర్తిచేసింది.
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ సర్కారు వైద్యంపై నమ్మకాన్ని పెంచుతున్నారు
సర్కార్ దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వీముల వీరేశం అన్నారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం, పరడ, ఈదులూరు,
ప్రజారోగ్యానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రభుత్వ దవాఖా నల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయని టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన�
Minister Satyavathy Rathod | రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యసేవలు అందుతున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) పేర్కొన్నారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక నూతన జిల్లాలు, మండలాలు ఆవిర్భవించాయి. ఇలా ఏర్పాటైన పలు కొత్త మండలాల్లో పోలీస్స్టేషన్లు, తాసీ�
పేదల ఆరోగ్యమే లక్ష్యంగా స ర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ద వాఖానలను నిర్మిస్తున్నది. ప్రజలకు స్థా నికంగా మెరుగైన వైద్యం అందించేందుకు జడ్చర్లలో రూ.30 కోట్లతో దాదాపు రెండెకరాల్లో వంద పడకల ఏరి యా
ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న ట్లు తెలిపారు.
ప్రభుత్వ దవాఖానలలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందజేయాలనే కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని రాష్ట్ర వైద్య, విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు.
ధారూరు,ఆగస్టు 05 : పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేసుకునే వెసులు బాటు కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధిఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం
నల్లగొండ : సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానలురూపొందుతున్నాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కార
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో WELLS FARGO, UNITED WAY స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్, కొవిడ్ రోగుల చికిత్స కోసం నిర్మించిన అత్యాధునిక 36 పడకల భవనాన్ని మంత్రులు సత్యవతి
ఇదే ప్రభుత్వ ధ్యేయం అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీశ్ రావు సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) సుల్తాన్‌బజార్: నిరుపేదలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నద�