అదొక అపూర్వ, అపురూప యాత్ర. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్త పార్టీ పరివారాన్ని వెంటబెట్టుకొని పొరుగు రాష్ట్రంలో పర్యటించడం, జనం అడుగడుగునా నీరాజనాలు పలకడం అద్వితీయం.
‘మీ కాంగ్రెస్ పాలనలో బీసీల కోసం ఏం చేసిన్రు? కనీసం ఒక్క ఏడాది కూడా బీసీలను ముఖ్యమంత్రిని చేశారా..? అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి లేనేలేదు’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్ట
Minister KTR | కాంగ్రెస్ నాయకులపై ఈడీ విచారణ ఎందుకు జరగడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని, రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న అంతర్గత పోరుపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య వివాదాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్త
‘కాంగ్రెస్ అంటే స్కాంలు, గ్రూపులకు కేరాఫ్.. అలాంటి పార్టీ నా యకులు బీఆర్ఎస్ సర్కారు స్కీములపై విమర్శ లు చేయడం విడ్డూరం’ అంటూ బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు �
బీఆర్ఎస్ పార్టీలో మహారాష్ట నుంచి చేరికల పరంపర కొనసాగుతూ ఉన్నది. మహారాష్ట్రలోని భీవండి నుంచి కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన పలువురు నాయకులు ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప�
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీజేపీని అధికారం నుంచి దించడమే ప్రధాన లక్ష్యంగా పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ తర్వాత కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ దుస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. పార్టీలో ఏం జరుగుతుందో.. ఎవరు ఏ కుంపటి పెడుతున్నారో తెలియని పరిస్థితి. ఎవరికి వారు ఆధిపత్యాన్ని చాటేందుకు ప్రయత్నించి అభాసుపాలవుతున్నార�
కేంద్రం మణిపూర్‌ను మరో కశ్మీర్‌లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్‌కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్‌లో తాజా పరిస్థితిపై చర్చించేం
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు.