పీవీ, మన్మోహన్సింగ్ది కృష్ణార్జునుల పాలన
నాడు ప్రధానిగా పీవీ నరసింహారావు, దేశ ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్సింగ్ కృష్ణార్జునుల్లాగా దేశాన్ని పాలించారని, కానీ నేడు మోదీ, అమిత్‌షా కలిసి దుర్యోధన, దుశ్శాసనుల పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ విమర్శించారు.
- సీపీఐ నేత నారాయణ
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : నాడు ప్రధానిగా పీవీ నరసింహారావు, దేశ ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్సింగ్ కృష్ణార్జునుల్లాగా దేశాన్ని పాలించారని, కానీ నేడు మోదీ, అమిత్‌షా కలిసి దుర్యోధన, దుశ్శాసనుల పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ విమర్శించారు. ఆదివారం పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ చిత్రపటానికి నారాయణ నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

