కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు డిక్లరేషన్ గ్యారెంటీ కార్డు పథకాలు బోగస్ పథకాలని, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్న�
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం దేవునిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని ధరావత్ తండా, బానోతు తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ �
Minister Koppula | దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు అభివృద్ధి చేస్తాం అవకాశం ఇవ్వండని అడగటం ఆ పార్టీ దివాళకోరుతనానికి నిదర్శనమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే, వాటిని చూసి దేశమంతా అబ్బురపడుతున్నది. ఇతర రాష్ర్టాలు ఇక్కడి సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి. దేశ�
దళితవాడలన్నీ గులాబీ జెండా వైపే ఉన్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు స్పష్టం చేశారు. 75 ఏళ్లలో స్వాతంత్య్ర దేశంలో బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు.
తెలంగాణ సాధించిన కేసీఆర్ రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు మరోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం పీఏ పల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు. కాంగ్రెస్లెక్క బక్వాస్ మాటలు చెప్పరని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు ఇస్తూ ప్రజలను మభ్
Congress | మంథనిలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కుడి భుజం సెగ్గెం రాజేశ్�
Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై క్రెడిట్ తమదంటే తమదని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తెగ పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓటర్ల జాబితాలో పెరిగిన మహిళల ఓట్ల కోసం పాకులాడుతున్న ఈ రెండు పార్టీలు..
Congress | అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా హామీలు గుప్పిస్తున్నది. అమలు సాధ్యమా? కాదా? అన్న విచక్షణ మరిచి ప్రజల నెత్తిపై హామీలు కుమ్మరించేస్తున్నది. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వర్గీయులు కొట్టుకున్నారు.
పాలకుర్తి నియోజకవర్గం టికెట్ కోసం.. కాంగ్రెస్‌లో ఇద్దరు ఎన్నారైల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. టికెట్ తనదంటే తనదని ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటున్నారు.