NZ vs ENG | కాన్వే, లాథమ్ భారీ శతకాలు.. పటిష్టస్థితిలో న్యూజిలాండ్..!
NZ vs ENG : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లు ఉతికేస్తున్నారు. ఓపెనర్లు టామ్ లాథమ్(151), డెవాన్ కాన్వేలు(157) భారీ శతకాలతో బలమైన పునాది వేశారు.
NZ vs ENG : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లు ఉతికేస్తున్నారు. ఓపెనర్లు టామ్ లాథమ్(151), డెవాన్ కాన్వేలు(157) భారీ శతకాలతో బలమైన పునాది వేశారు. నాటింగ్హమ్లో ఇంగ్లండ్ బౌలర్లను విసిగిస్తూ రెండు సెషన్లు ఆడిన ఈ జంట భారీ శతకాలతో కదం తొక్కింది. తొలి వికెట్‌కు లాథమ్, కాన్వే జోడీ 317 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.
నాటింగ్హమ్ టెస్టులో న్యూజిలాండ్ ఓపెనర్లు రెచ్చిపోయారు. ఇంగ్లండ్ బౌలర్లను చితక్కొట్టిన టామ్ లాథమ్(151), డెవాన్ కాన్వే(157)లు సెంచరీలతో కదం తొక్కారు. క్రీజునంటుకుపోయిన ఈ ద్వయాన్ని విడదీసేందుకు బౌలర్లను మార్చి మార్చి విసిగిపోయాడు బెన్ స్టోక్స్.
🚨 Highest partnerships for the first wicket in Test for New Zealand:
387 — Glenn Turner & Terry Jarvis
vs West Indies | Georgetown | 1972323 — Tom Latham & Devon Conway
vs West Indies | Mount Maunganui | 2025317 ― Tom Latham & Devon Conway
vs England | Nottingham | 2026* pic.twitter.com/hZ0yaVQsOj— ꜱᴘᴏʀᴛꜱ ᴡᴏʀʟᴅ 🌎 (@_mkverma) June 25, 2026
చివరకు శతకం అనంతరం స్టోక్స్ ఓవర్లోనే లాథమ్ ఔటయ్యాడు. కాసేపటికే వంద పూర్తి చేసుకొని.. డబుల్ సెంచరీ దివగా సాగుతున్న కాన్వేను జో రూట్ డగౌట్ చేర్చాడు. దాంతో, రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం గత మ్యాచ్ శతక వీరుడు హెన్రీ నికోల్స్(28 నాటౌట్), రచిన్ రవీంద్ర(7 నాటౌట్)లు ఆడుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

