‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ’ అనే సామెత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. రాహుల్‌గాంధీ చేస్తున్న జోడో యాత్ర కనీసం సొంత పార్టీ నేతలను ఐక్యం చేయకపోగా, ఇండియా కూటమిలో ఎడబాటును ఎగదోసింది. జ
Agnipath scheme : కేంద్ర ప్రభుత్వం సైన్యంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌పై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. సైన్యంలో నాలుగేండ్ల సర్వీస్ అనంతరం రిటైరైన తర్వాత ఉద్యోగుల భవితవ్యంపై కాంగ్రెస్ నేత స�
చెన్నై : కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ స్ధానాల్లో మహిళలకు గుర్తింపు ఉండదని, వారిని కీలక పదవుల్లో ప్రోత్సహించరని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి ఇటీవల కాషాయ పార్టీలో చేరిన ఎస్. విజయధరణి అన�
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) డిమాండ్ చేశారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు.
నల్లగొండ రెవెన్యూ డివెజన్లో ఖాళీ అయిన రేషన్ డీలర్ల భర్తీ కోసం ఇటీవల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయగా అర్హుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ విధంగా, తర్వాత మరో విధంగా అన్నట్లుగా మారింది హస్తం పార్టీలో పరిస్థితి. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులే లేక తీవ్రంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాంగ్ర
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల బదిలీల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే తమకు అనుకూలురైన అధికారులు, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చేపట్టిన బదిలీలు కిష్కింధకాండన�
నిరుడు ఇదే సమయానికి నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్‌డ్యాంలు వేసవికి ముందే అడుగంటుతున్నాయి. నిండుగా పోసిన బోర్లు సైతం నేడు బోరుమంటున్నాయి.
మీకు ద్విచక్ర వాహనం ఉన్నదా? చిన్న కారు ఏదైనా ఉన్నదా? అవేవీ ఇప్పుడు మీవద్ద లేకపోయినా.. ఆ వాహనాలు మీ పేరుమీద రిజిస్టరై ఉన్నాయా? ఉంటే మాత్రం ‘ఇందిరమ్మ ఇల్లు’ మీకు రానట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన గ్యారెంటీ�
రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎసార్ట్ సౌకర్యం తొలగించినట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్యేల పర్యటనల సందర్భంగా కాన్వాయ్ ముందు, వెనకాల పోలీసు ఎసార్ట్ ఇచ్చేవారు. పైలెట్‌గా వెళ్లే పోలీసు వాహనం హారన్ ఇస్త
మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జీ చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ శ నివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవికి క్యాబినెట్ మంత్రి హోదా లభిస్తుందని, �