జీహెచ్ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద�
చంద్రబాబు.. అంటే తెలంగాణ వ్యతిరేక కుట్ర లు, కుయుక్తులకు కేరాఫ్. ఆయనలో నరనరాన తెలంగాణ వ్యతిరేకతే కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టడంలో చంద్రబాబు ను మించినవారుండరనేది చారిత్రక వాస్తవం.
ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ముంపు మండలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో రాజకీయ డ్రామాకు తెరలేపటం చర్చనీయాంశమైంది. ముంపు మండలాల్లో ఉన్న భద్రాచలం పరిధిలోని ఆ ఐదు పంచాయతీలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
బీఆర్ఎస్తోపాటు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
‘హామీలిచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎకడికకడ
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అంతర్గత ఒప్పందంతో పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీల లక్ష్యం కేసీఆర్‌ను దెబ్బతియడమేనని స్పష్టంచేశారు.
యాదగిరిగుట్టలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఖాళీ ప్రదేశంలో కాంగ్రెస్ నేతల కబ్జాలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమా�
నిరుద్యోగలు మార్చ్‌లో భాగంగా టీజీపీఎస్‌ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఖండిచారు.
అధికార కాంగ్రెస్‌లోకి (Congress) వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరార�