Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని 2019లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 చెక్ డ్యామ్‌లు నిర్మించింది. ఒక్కో చెక్ డ్యామ్ కింద 300 ఎకరాల ఆయకట్టుకుపైగా సాగయ్యేది. దాదాపు 3వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం కొరత ఏర్పడింది. ఫిబ్రవరి నెలాఖరులోగా రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం మార్చి 12 వరకు అందలేదు. దీంతో సకాలంలో రేషన్ బియ్యం అందక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు.
ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియని అసమర్థత. ఏడాది గడువకముందే అంతటా ప్రజావ్యతిరేకత. అడుగడుగునా కనిపిస్తున్న అవినీతి, పాలనావైఫల్యం. వెరసి ఏంచేయాలో పాలుపోని సీఎం రేవంత్‌రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడం�
ఎన్నికల హామీలను అరకొరగా అమలుచేసి తామేదో విజయం సాధించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోట గొప్పలు పలికించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న
రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు నీళ్లు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. మాడ్గులపల్లి మండలంలో సాగర్ ఆయకట్టు చివరి భూములు కావడంతో నీళ్లు పూర్తి స్థాయిలో రావడం లేదు. దాంతో పంటలు ఎండడంతో రైతులు ఆందో
ఏడాదిన్నర కిందటి వరకు పుష్కలమైన నీళ్లతో కనిపించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ఇప్పుడు కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ప్రభుత్వ ప్రణాళికా లోపంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్�
జర్నలిస్టు రేవతి అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. బుధవారం ‘ఎక్స్' వేదికగా ఆయన స్పందించారు. ఇది ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా? అని ప్రశ్నించారు.
ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని, నీళ్లు లేక పంటలు ఎండుతున్నా కనీసం పట్టించుకోనే వారే లేరని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు.
Paddy Crop | యాసంగి సీజన్లో అప్పొ... సప్పొ... చేసి వేసిన వరి పంటకు సాగునీరు అందక వేసవిలో మండుతున్న ఎండలకు ఎండు ముఖం పట్టడంతో రైతన్నలు దిగాలు పడిపోతున్నారు.