Kia Syros | ఫిబ్రవరి ఒకటో తేదీన భారత్ మార్కెట్లో కియా సిరోస్ (Kia Syros)కారు ఆవిష్కరిస్తారు. శుక్రవారం నుంచి కియా సిరోస్ (Kia Syros)కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
Renault Duster | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) తన కంపాక్ట్ ఎస్యూవీ డస్టర్ (Duster) మోడల్ కారును వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
MG Astor | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్యూవీ ఎంజీ ఆస్టర్ (MG Astor) ధర రూ.27 వేలు పెంచేసింది. నాలుగు నెలల్లో ఈ కారు ధర పెంచడం ఇది రెండోసారి.
Tata Nexon iCNG | కార్ల మార్కెట్లో తన వాటా పెంచుకునేందుకు టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన పాపులర్ సబ్ కంపాక్ట్ ఎస్యూవీ నెక్సాన్ కారును ఐసీఎన్జీ వేరియంట్లో ఆవిష్కరించింది.
Maruti Suzuki Brezza | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన కంపాక్ట్ ఎస్యూవీ మారుతి బ్రెజా సేల్స్ పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించింది. గరిష్టంగా రూ.42 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
Kia Sonet | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా (Kia India) దాదాపు నాలుగేండ్ల క్రితం భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన కంపాక్ట్ ఎస్ యూవీ సోనెట్ ఇప్పటి వరకూ నాలుగు లక్షల కార్లు విక్రయించింది.
Tata Punch | టాటా మోటార్స్ తన కంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ లో పది వేరియంట్లను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించింది. వాటి స్థానే మూడు కొత్త వేరియంట్లను మార్కెట్లో ప్రవేశ పెట్టింది.
Maruti 7-seater Grand Vitara | అన్ని సెగ్మెంట్లలో పట్టు సాధించిన మారుతి సుజుకి కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో 7-సీటర్ గ్రాండ్ విటారా కారు వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
MG Astor | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన పాపులర్ కంపాక్ట్ ఎస్యూవీ ఎంజీ అస్టర్ ఫేస్ లిఫ్ట్ (MG Astor) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.