Bhu Bharati | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.
Collector Vijayendira Boi | మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోటకద్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అప్పాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో గుండుమాల్‌లో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో జరిగిన అవకతవకలపై ‘పైరవీలకు పెద్దపీట’ అనే శీర్షికన ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనానికి కలెక్టర్ వి�
విధినిర్వహణలో ప్రా ణాలర్పించిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి స్ఫూర్తి నిత్యం మనతో ఉంటుందని జోగుళాంబ జోన్ 7 డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉ�
అశాస్త్రీయమైన సర్దుబాటు జీవో 25ను సవరించడంతోపాటు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పాలమూరు కలెక్టరేట్ ఎదుట యూఎస్పీ�
యువ టూరిజం క్లబ్‌ల ద్వారా పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వ సంపదపై జిల్లాలోని విద్యార్థులకు అవగాహన కల్పించిన నేపథ్యం లో కలెక్టర్ విజయేందిరబోయికి రాష్ట్రస్థాయి అవార్డు వ రించింది.
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివా రం అడ్డాకుల మండలంలోని వర్నె బ్రిడ్జి వద్ద ఎక్కువగా వరద రావడం తెలుసుకొని ఆమె బ్రిడ్జి వద్దకు వచ్చి పరిశీలించా రు. అదేవిధంగా పంచ
అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న మహబూబ్‌నగర్ ప్రభు త్వ సూపర్ స్పెషాలిటీ దవాఖా న నిర్మాణ పనులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఆ ర్టీసీ బస్టాండ్ వ�
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మాదక ద్రవ్యాల వి నియోగంతో జీవితం నాశనం చేసుకోవద్దని, యువత మాదక ద్రవ్యాల బారినపడకుండా దూరంగా ఉండాలని అన్నారు.