కాంగ్రెస్ అబద్ధపు హామీలతో మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిలబడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నృసింహ గ�
ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారుడు మాటలు మా ట్లాడటం సరికాదని రేవంత్‌రెడ్డికి మాజీ స్పీ కర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పట్టుకుని సీఎం రేవంత్
కందుకూరు, ఫిబ్రవరి 7: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా రాష్ర్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అయినా,
నీళ్లు, నిధులు, నియామకాల కోసం బీఆర్ఎస్ ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల హక్కుల సాధనకు పేగులు తేగేదాకా కొట్లాడుతాం. పోలీసులు యాక్టులు, సంకెళ్లు, నిర్బంధాలు మాకు కొత్తేమి కాదు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ నాయకుల చేతగానితనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
విశ్వనగరంగా గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ పోనీయొద్దని అధికారులకు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియాతోపాటు పలు విభాగాల�
Revanth Reddy | హైదరాబాద్: రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని.. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ వి�
Kadiyam Srihari | తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడే చిత్తశుద్ధికే ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మన గొంతును పార్లమెంటులో వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే పార్లమెంట్ ఎన్న�
Constable jobs | కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మం ది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు సా�
Fraud Company | పాకిస్థాన్‌లో కొన్ని వేల కోట్ల రూపాయల మోసాలకు, హవాలా కుంభకోణాలకు పాల్పడిన సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ సంస్థ హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చింది. మ�
: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవా రం దేవరకద్రలో బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాలరాజ�
అధికారం కోసం కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రతి నెలా ఒకటో తారీకునే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పినా ఆచరణలో మాత్రం శూన్యం. ఒకటో తారీకు పోయి ఏడో తేదీ వచ్చినా ఇంకా 70 శాతాని�
ఉచిత విద్యుత్తు పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మంగళవారం నుంచి వినియోగదారుల వివరాలు సేకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. వివరాల సేకరణలో కీలకమైన విద్యుత్ మీటర్ రీడర్స్ తొలి రోజే విధుల