హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : 60 ఏండ్లు పైబడిన వృద్ధ ఖైదీలను రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రికి కూనంనేని లేఖ రాశారు.