Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డికి కంఫర్ట్‌గా లేదని.. ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
Motkupalli Narasimhulu | తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలన
రాష్ట్రంలో నిర్దిష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పేర్కొంది.
అందరి సమిష్టి కృషి వల్లనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, మరోసారి కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయమని పంచాంగ శ్రవణంలో వేద పండితుడు శ్రీనివాస్‌మూర్తి పేర్కొన్నారు.
Harish Rao | ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Farmers | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని అధికారుల నివేదిక కూడా రూఢీ చేసింది.
తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీన పరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ విజయానికి మోగిన మాదిగ డప్పు, ఇంక ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ పతనానికే మోగుతుందని ఎమార్పీఎస్ మండిపడుతోంది. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్ల
చేవెళ్ల గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో రెండుసార్లు చేవెళ్ల లోక్‌సభ స్థా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం టైర్ పేలిపోయింది. సోమవారం హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లాలోని కొ డంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదానికి గురైన తన బంధువును ములుగు ప్రభుత్వ దవాఖానకు చికిత్స కోసం తీసుకురాగా సమయానికి వైద్యులు లేకపోవడంతో సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్‌కు ఫోన్ చేసినట్టు యువజన కాంగ్రెస్ జి ల్లా అధ్య�
రాష్ట్ర ప్రభుత్వానికి గత నాలుగు నెలల్లో రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, మరో రూ.17 వేల కోట్ల అప్పు చేసిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.