Maganti Sunitha | తెలంగాణ భవన్లో జూలై 5 న జూబ్లీహిల్స్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాగంటి సునీత వెల్లడించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాగంటి సునీత మాట్లాడుతూ.. జూలై 5 న నిర్వహించనున్న కార్యకర్తల సమావేశానికి పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారని తెలిపారు.
ఈ సమావేశంలో సర్, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చిస్తామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందరం కలిసికట్టుగా పని చేస్తున్నామని.. పార్టీ శ్రేణుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని మాగంటి సునీత స్పష్టం చేశారు.
Road accident | ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!