కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జనాగ్రహం వెల్లువెత్తుతున్నది. ఎన్నికల ముందర కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకపోవడంతో అన్ని వర్గాల్లో అ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు అతడి దిష్టిబొమ్మను నస్రుల్లాబాద్‌లో బుధవారం దహనం చేశారు.
ఉచిత మంచినీరు.. సామాన్యుడి హక్కు. కానీ కాంగ్రెస్ సర్కారు ఆ హక్కును సైతం కాలరాస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మానవీయ కోణంలో అమలులోకి తెచ్చిన నిరుపేదలకు 20కేఎల్ ఉచిత మంచినీటి పథకానికి రేవంత్ ప్రభుత్వం నీళ�
కాంగ్రెస్ ఏడాది పాలనలో హైదరాబాద్ నగరానికి ఒరిగేదేమి లేదు. ఇప్పటివరకు రెండు దఫాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కారు.. నగరాభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు.
Hairsh Rao | అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ జూటా బడ్జెట్ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. రాష్ట్ర బడ్
ఎట్టకేలకు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్, న్యూ డెమోక్రసీ) నాయకుడు గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో గుమ్మడి నర్సయ్య ముఖ్యమంత్రితో
Pending bills | రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్(Pending bills) తదితర బిల్లులు, వేతనాలు, బెనిఫిట్స్ కు నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మరుపట్ల మల్లయ
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వం సోమవారం ప్రారంభించిన ‘యువ వికాసం’ పథకం గందరగోళంగా తయారైంది. ఆర్థిక సాయంపై సీఎంవో, డిప్యూటీ సీఎం, అధికారులు భిన్నమైన ప్రకటనలు చేశారు.
రైజింగ్ తెలంగాణ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వంలో రూ.71 వేల కోట్ల ఆదాయం ఎందుకు తగ్గిందో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరున నామకరణం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.
‘కేసీఆర్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆయనను దూషించిన తీరు పత్రికల్లో చూసి చాలా బాధ పడ్డా.. నా పార్టీ ఏదైనా సీఎం వాడిన పదజాలం విని సిగ్గుతో తలదించుకుంటున్నా’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నేత కా�
నోరు తెరిస్తే బూతులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్న పదజాలం ఏమిటని, అలాంటి పదజాలాన్ని ఖండించని మేధావులు రాష్ట్రంలో ఉన్నారంటే దిగజారుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని మాజీ ఎం