తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గొడిశెల క్రాంతి డిమాండ్ చేశారు.
అంతర్యుద్ధాలు, తీవ్ర గందరగోళ పరిస్థితులతో మన పొరుగు దేశాలు అల్లాడుతున్న వేళ భారత దేశం ఇంత బలంగా, ఐక్యంగా ఉందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
CJI Gavai | సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (CJI Gavai)పై ఓ న్యాయవాది చెప్పుతో దాడి చేసేందుకు యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
బాణసంచాపై నిషేధాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి మాత్రమే ఎందుకు పరిమితం చేయాలని, దేశవ్యాప్తంగా ఎందుకు నిషేధించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. దేశ రాజధాని నగరం ప్�
CJI BR Gavai: పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నారా, నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. ఈ నేపథ్యంలో మన దేశం రాజ్యాంగాన్ని ఆయన ప్రశంసించారు. అసెంబ
వివిధ పరిస్థితులకు అనుగుణంగా మార్పులను స్వీకరించే సజీవ, సహజ, పరిణామ పత్రంగా భారతీయ రాజ్యాంగాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ అభివర్ణించారు. ఎడిన్బర్గ్ లా స్కూలులో పరిణామ పత్�
న్యాయపరమైన క్రియాశీలత భారత్‌లో కొనసాగడమేగాక ప్రధాన పాత్ర పోషిస్తుందని, అయితే అది న్యాయపరమైన ఉగ్రవాదంగా రూపాంతరం చెందరాదని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో శాసన వ్యవస్థ, కార�