న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయంపై ఆదేశాలివ్వడంతో తనకు ఎంతో సంతృప్తి కలిగిందని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. ఈ తీర్పు వెనుక మానవతావాద అంశం కూడా ఉందన్నారు.
కుటుంబంలో ఒకరు నేరస్థుడైనంత మాత్రానికి ఆ కుటుంబంలోని అందరినీ వేధించరాదన్నారు. మంగళవారం జరిగిన సుప్రీంకోర్టు న్యాయవాదుల అకడమిక్ గ్రూప్ 269వ ఫ్రైడే గ్రూప్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.