ఖమ్మంలో (Khammam) గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో పట్టణంలో 50కిపైగా కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.
చింతకాని: రైతాంగం వరి మినహా మిగిలిన ఇతర పంటలపై దృష్టి సారించాలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల తెలిపారు. మండల పరిధిలో చిన్నమండవ గ్రామపంచాయతీ కార్యాలయ
చింతకాని: మండల కేంద్రంలోని చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండోరోజూ మరో 83మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల పాటు186మంది వ�
చింతకాని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న రైతు అభివృద్ది, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి విజయనిర్మల శనివారం అన్నారు. మండల పరిధిలో అనంతసాగర్ గ్రామం
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ, తిమ్మనేనిపాలెం పరిసర గ్రామాల పరిధిలోని మున్నేరులోని ఇసుక నిల్వలను జిల్లా మైనింగ్ అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా టీఎస్ఎండీసీ అసిస్టెంట్ జియోలజిస్ట్ గంగ�
చింతకాని: మండల పరిధిలో రామకృష్ణాపురం రైల్వేగేటు సమీపంలో పెరుమాళ్ళపల్లి విక్రాంత్(31) అనే యువకుడు గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మృతుడు విక్రాంత్ విజయవాడ నుంచి ఖమ్మం �
చింతకాని: చింతకాని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యచారాలు, వేధింపులు, డయల్100, బాణామతి తదితర అంశాలపై కళాజాత బృందం అవగాహన కల్పించింది. ఈ సందర్బంగా ఎస్సై లవణ్‌కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఈ�
చింతకాని: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నల్లగొండ మహాలక్ష్మికి మధిర ఎమ్మేల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరి అయిన రూ.30వేల చెక్కును కాంగ్రెస్ పార
చింతకాని: పసుపు, జామ, శ్రీగంధం, తీగజాతి కూరగాయాలు, మామిడి, ఆయిల్ఫామ్ తదితర ఉద్యానవన తోటల్లో సరైన యాజమాన్య పద్దతులు అవలంభించడం ద్వారా రైతాంగం అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర సూక్ష్మసేద్యపథకం ప్రత్యే
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ గ్రామం సమీపంలోని మున్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. ఎస్సై లవణ్‌కుమార్ మాట్లాడుతూ �
చింతకాని: పల్లెల్లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని జిల్లావ్యవసాయశాఖ ఏడీ సతీష్ అన్నారు. శుక్రవారంఆయన మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ప్రైడే-డ్రైడే కార్
చింతకాని: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిదని ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. మండలపరిధిలో జగన్నాథపురం గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ కోలేటి సూర్యప్రకాశ్ గృహంలో జరిగిన కార్�
చింతకాని: ప్రతి దళితవాడ బంగారు మేడ కావాలని,దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలో చిన్నమండవ, జగన్నాథపురం త�
చింతకాని: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెగావ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సక్సెస్ చేయాలని, జిల్లాలో వ్యాక్సినేషన్ పక్రియ నూరుశాతానికి చేర్చాలని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. మండల పరిధిలో �
ఖమ్మం : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగాజడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ స్ధానిక దళితులు, దళితసం�