Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సీవీ రాధాకృష్ణన్ సోరెన్తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్ ప
Hemant Soren | జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుబోతున్నాయి. హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈడీ కేసులో ఆయన బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం �
MLA Sabitha Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సహాకరించాలి తప్ప కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి సమావేశం ఈనెల 24న జరుగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు జరుగనున్న సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగనుంది.
Chandra Babu | అమరావతి (Amaravati) నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఏపీ రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ (Pema Khandu) వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే