ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఓపెన్ సెక్షన్ ఆఖరి రౌండ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్.. హంగేరితో
చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా పోరాడుతోంది. శనివారం జరిగిన కీలకమైన పదో రౌండ్ పోరులో భారత్ 3.5-0.5తో ఉజ్బెకిస్థాన్- 2 జట్టును చిత్తు చేసింది.
చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు మరో విజయం అందుకుంది. వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ ఓటమి అంచుల్లోంచి తేరుకొని గెలవడంతో శుక్రవారం జరిగిన తొమ్మిదో రౌండ్లో 2.5-1.5తో జర్మనీపై ఉత్కంఠ విజయం సాధించింది.
చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు తొలి డ్రా ఎదుర్కొన్నాయి. గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్లో పురుషుల, మహిళల జట్ల మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఓపెన్ సెక్షన్లో అబ్బాయిలు 2-2తో అజర్‌బైజాన్‌తో సమంగా నిలిచారు.
చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు కొనసాగుతోంది. ఆరో రౌండ్లో ఓడిన పురుషుల జట్టు వెంటనే గెలుపు బాట పట్టింది. బుధవారం జరిగిన ఏడో రౌండ్లో భారత్ 2.5-1.5 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అర్జున్ గేమ్ డ్రా అయి ని�
చెస్ ఒలింపియాడ్‌లో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఓపెన్ కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్లుగా వరుసగా ఐదు విజయాలు సాధించిన భారత్.. ఆరో రౌండ్లో 1.5-2.5తో ఉజ్బెకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రజ్ఞానంద, అర్
చెస్ ఒలింపియాడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఐదో రౌండ్లోనూ అదే జోరు కొనసాగించింది. ఓపెన్ కేటగిరీలో భారత్ 3-1తో హాలండ్‌పై గెలిచి వరుసగా ఐదో విజయాన్ని నమోదుచేసింది. ప్రజ్ఞానంద.. అనీష్ గిరిని ఓ
చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకున్నాయి. శనివారం జరిగిన ఓపెన్ సెక్షన్ నాలుగో రౌండ్లో భారత పురుషుల జట్టు 3-1తో స్పెయిన్‌ను ఓడించింది. వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్, భారత నంబ�
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్లు అదరగొడుతున్నాయి. ఓపెన్, మహిళల విభాగంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. శుక్రవారం జరిగిన మూడో రౌండ్�
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత జట్లు శుభారంభం చేశాయి. బుధవారం జరిగిన ఓపెన్ సెక్షన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పురుషుల జట్టు 3-1తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. వరల
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో మరోసారి డబుల్ ధమాకా మోగించేందుకు భారత గ్రాండ్‌మాస్టర్లు సిద్ధమయ్యారు. రెండేండ్ల కిందట బుడాపెస్ట్‌లో స్వర్ణాలు గెలిచి చరిత్ర సృష్టించిన పురుషుల, మహిళల జట్లు బుధవారం
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్ వేదికగా సెప్టెంబర్ 15నుంచి 28 వరకు జరిగే ఈ మెగా టోర్నీ ఓపెన్ సెక్షన్లో తెలంగాణ కుర్రాడ�
ప్రతిష్టాత్మక ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో సెప్టెంబర్ 16 నుంచి 27 వరకు జరగనున్న తాజా ఎడిషన్ కోసం బలమ
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. రెండు విభాగాల్లోనూ భారత్ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియ�