Google-Anthropic | పాపులర్ చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇచ్చేందుకు గూగుల్ సిద్ధమైంది. ఓపెన్ ఏఐ ప్రత్యర్థి స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ సంస్థలో రూ. 3289 కోట్లపై చిలుకు పెట్టుబడులు పెట్టిందని సమాచారం.
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ అరుదైన ఘనత సాధించింది. కేవలం కొద్దినెలల్లోనే చాట్‌జీపీటీ సాధించిన మైలురాళ్లను ప్రముఖ యాప్‌లు సైతం చేరుకోలేదు.
కృత్రిమ మేధ సహాయంతో పట్టాలెక్కిన చాట్‌జీపీటీ భవిష్యత్తు ఆశాకిరణంలా మారింది. ఇంకా ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే లక్షల మంది యూజర్లు ఈ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకొన్నారు.
‘బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అనొద్దు. అలా అని హైదరాబాదీనైన నన్ను అవమానించొద్ద’ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.