IND vs BAN | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతున్నది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 144 పరుగులకే నాలుగు
Mohammed Shami: షమీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 200 వికెట్లు తీసుకున్నాడు. అత్యంత తక్కువ బంతుల్లో ఆ రికార్డును అందుకున్నాడు. మరో వైపు చాంపియన్స్ ట్రోఫీ లో బంగ్లాదేశ్ 200 స్కోరు దాటింది.
Mohammed Shami | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 2023 తర్వాత తొలిసారిగ�
Fakhar Zaman: పాకిస్థాన్ డాషింగ్ ఓపెనర్ ఫకర్ జమాన్.. ఆదివారం ఇండియాతో జరిగే మ్యాచ్‌కు దూరం అయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ అతను దుబాయ్‌కు వెళ్లడం లేదు. దీంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్�
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. మన అందరం చాంపియన్లుగా నిలుద్దామని శర్మ పేర్కొన్నాడు. ఎప్పటి తరహాలోనే క్రికెట్ అభిమానులు మద్దతు ఇవ్వాలని ఆ సందేశంలో కోరార�
గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ నెగ్గి భారత క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేన.. మరో కీలక టోర్నీకి సిద్ధమైంది. వన్డే ఫార్మాట్లో ‘మినీ ప్రపంచకప్'గా గుర్తింపు పొందిన చాంపియన్స్ ట్�
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది.
భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించేందుకు రెడీ అయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉన్నది.
Champions Trophy: వరుణ్ చక్రవర్తి, తయ్యబ్ తాహిర్, టామ్ బాంటన్, ఆరన్ హర్డై, విల్ ఓరౌర్కీ.. ఈ అయిదుగురు క్రికెటర్లపై చాంపియన్స్ ట్రోఫీలో ఫోకస్ పెట్టాల్సిందే. టోర్నీలో ఈ ప్లేయర్లు స్టార్లుగా ఎదిగే అవకా�
ICC Champions Trophy | క్రికెట్లో టీ20లకు పెరుగుతున్న క్రేజ్, టెస్టులకు ఆయా బోర్డులు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా వన్డేల మనుగడే ప్రశ్నార్థకమవుతూ భవిష్యత్‌లో ఈ ఫార్మాట్ మనగలుగుతుందా? లేదా? అని చర్చోపచర్చలు సాగుతున�
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్ సిద్ధమైంది. ఐసీసీ ఈవెంట్లో ఎనిమిది జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. ఈ సారి చాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా సాధించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా కసితో ఉన్న�