SLW vs PAKW : మహిళల వన్డే ప్రపంచ కప్లో శ్రీలంక, పాకిస్థాన్ జట్ల చివరి మ్యాచ్ వర్షార్పణమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టాస్కు అడ్డుపడిన వరుణుడు చివరకు మ్యాచ్ను మింగేశాడు.
SLW vs PAKW : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ టాస్కు అడ్డుపడిన వరుణుడు శాంతించాడు. రెండున్నర గంటల తర్వాత వాన తగ్గడంతో అంపైర్లు 17:45 గంటలకు టాస్ వేశారు.
SLW vs PAKW : మహిళల వన్డే ప్రపంచ కప్లో శ్రీలంక (Srilanka) మ్యాచ్ అంటే చాలు వరుణుడు వచ్చేస్తున్నాడు. ఆతిథ్య జట్టుకు స్వదేశంలో గెలిచే అవకాశం ఇవ్వకుండా అడ్డు తగులుతున్నాడు.
SLW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్లో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న శ్రీలంక బ్యాటింగ్లో విఫలమైంది. భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. డీవై పాటిల్ స్టేడియంలో షోర్నా అక్తర్ (Shorna Akter) విజృంభ
SLW vs SAW : ఎట్టకేలకు శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ మొదలైంది. వర్షం అంతరాయం కారణంగా ఐదుగంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ను 20 ఓవర్లు కుదించారు అంపైర్లు.
SLW vs SAW : స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో శ్రీలంక (Srilanka)కు బోణీ కష్టాలు తప్పడం లేదు. సొంతగడ్డపై అదరగొడుతూ పాయింట్ల ఖాతా తెరవాలనుకుంటున్న లంకను వరుణుడు (Rain) వెంటాడుతున్నాడు.
SLW vs NZW : సొంతగడ్డపై విజయంతో వరల్డ్ కప్లో బోణీ కొట్టాలనుకున్న శ్రీలంక(Srilanka)ను వరుణుడు నిండా ముంచాడు. ప్రేమదాస మైదానంలో న్యూజిలాండ్(Newzealand)పై భారీ స్కోర్ చేసి విజయంపై ధీమాతో ఉన్న లంక వర్షం దెబ్బకు పాయింట్ పంచుక�
SLW vs NZW : ప్రేమదా స స్టేడియంలో న్యూజిలాండ్ బౌలర్లను దంచేస్తూ భారీ స్కోర్ కొట్టిన శ్రీలంకకు వరుణుడు షాకిచ్చేలా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షార్పణం కాగా.. రోజు కూడా కొలంబోలో భారీగా వాన పడుతోంది.
SLW vs NZW : మహిళల వన్డే వరల్డ్ కప్లో సొంతగడ్డపై శ్రీలంక బ్యాటర్లు దంచేశారు. గత మ్యాచ్లో విఫలమైనా కెప్టెన్ చమరి ఆటపట్టు (53) అర్ధ శతకంతో కదం తొక్కగా.. డెత్ ఓవర్లలో నీలాక్షి డిసిల్వా(55 నాటౌట్) బౌండరీలతో రెచ్చిపోయిం