చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా(సీఈవో)గా సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత సీఈవో వికాస్‌రాజ్ నుంచి సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
ఈ నెల 4న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తిచేశామని, అదేరోజు సాయం త్రం నాలుగు గంటల కల్లా తుది ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల�
Lok Sabha elections | ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఓట్ల లెకింపు ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ఇస్తూ సీఈవో వికాస్‌రాజ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజా వుగా జరిగేలా సెక్టోరల్ అధికారులు కృషి చేయాలని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ టీఎస్ఐఆర్డీల�
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రూ.301.03 కోట్ల నగదు, విలువైన వస్తువులను సీజ్ చేశామని రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడం వల్ల 8,481 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వెల్�
పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారుచేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సుయాత్రను ప్రారంభించనున్నార�
లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి మే 10వరకు తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్ఎస్ కోరింది.
KCR | లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఈనెల 22 నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయ
లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున మాడల్ కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్ జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
లోక్‌సభకు త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో అభ్యర్థుల వ్యయపరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఖరారు చేసింది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది.
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. పోలింగ్, కౌం టింగ్ ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, వారికి శిక్షణ తరగతులను నిర్వహించా�
నల్లగొండ నియోజకవర్గానికి చెందిన అర్హులైన పట్టభద్రులు మార్చి 14 వరకు గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల 6కే గడువు ముగిసినా.. కొత్త దరఖాస్తులను స్వీకరిస్�