మూడో అసెంబ్లీ ఏర్పాటు
నూతన శాసనసభ్యులతో మూడో కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
- గవర్నర్‌కు గెజిట్ అందజేసిన సీఈవో వికాస్‌రాజ్
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నూతన శాసనసభ్యులతో మూడో కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్ ఎన్నికల సంఘం విడుదల చేసిన గెజిట్‌ను గవర్నర్‌కు అందజేశారు.
నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు అనంతరం గెలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసీ గెజిట్ ఆధారంగా కొత్త అసెంబ్లీపై గవర్నర్ పేరు మీదుగా అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

