డాక్టర్ బీఆర్ అం బేద్కర్‌ను రాజ్యసభలో అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని అంబేద్కర్, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో అంబేద్కర్, మై
కేంద్ర హోం మంత్రి అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారం ఇచ్చినవారికి రూ.8.40 కోట్లు పారితోషికం ఇస్తానని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రకటించారు. నవంబర్ 26 నుంచి సీఆర్పీఎఫ్ స్కూళ్లను మూసేయాల�
చేవెళ్ల సభలో అమిత్‌షా చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీలేదని.. ఎప్పటిలాగే పచ్చి అబద్ధాలతో రాష్ట్ర సర్కార్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. కనీసం చేవెళ్లకు ఏద�
మతవిద్వేషాలను రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న ప్రజలను విడగొట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ నైజమాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు.
‘భారతీయులకు ఇంగ్లిష్‌ను దూరం చేయాలి.. అసలు ఆ భాషను వాడకుండా చూడాలి.. విద్యార్థులకు హిందీ, స్థానిక భాషల్లోనే బోధన చేపట్టాలి.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంగ్లిష్ అన్నదే కనిపించకూడదు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌పై వరాల కుంభవృష్టి కురిపిస్తున్నారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై వేలకోట్ల నిధులు కుమ్మరిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖూనీ చేశారు. రాష్ట్రంలో రెండుసార్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై అమిత్‌షా తన అక్కసు వెళ్లగక్కారు. టీఆర్ఎస్ ప్రజాప్రభుత్వ పాలనను నిజాం పాలనతో పోల్చి.
బీజేపీ తుక్కుగూడ సభ ద్వారా ఎవరికి ఎవరు భయపడుతున్నారో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగం విన్న వారికి ఇట్టే అర్థమవుతుంది. అమిత్ షా తన ప్రసంగంలో సీఎం కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ర్టానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటే ద్రవ్యోల్బణం�