తమిళ ప్రజలు హిందీకి బానిసలు కాదు: స్టాలిన్
దేశవ్యాప్తంగా హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తమిళనాడు సీఎం,ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నై: దేశవ్యాప్తంగా హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తమిళనాడు సీఎం,ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమోదం కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, చివరకు వ్యతిరేకత లేకుండా హిందీని అంగీకరించాల్సిందేనంటూ హోం మంత్రి అమిత్‌షా శుక్రవారం పార్లమెంటరీ కమిటీ సమావేశంలో వ్యాఖ్యలు చేశారని వచ్చిన వార్తలపై ఆయన శనివారం స్పందించారు.
తమిళనాడు ప్రజలు హిందీకి బానిసలు కాబోరని స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీ అధిపత్యం, బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తమిళనాడు కచ్చితంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. తమ భాష, వారసత్వం తమను నిర్వచిస్తుందని, హిందీకి బానిసలు కాబోమని స్టాలిన్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

