Friendship Day | ఫ్రెండ్షిప్ డే అని బీచ్‌కు వెళ్తే.. మింగేసిన రాకాసి అలలు.. వీడియో
Friendship Day | ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో భాగంగా బీచ్‌కు వెళ్లి ఫొటోలు దిగుతుండగా.. అలలు ఒక్కసారిగా తీరంవైపు దూసుకొచ్చాయి. అనుకోని ఘటన ఆ ఇద్దరు స్నేహితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
Friendship Day | ఫ్రెండ్షిప్ డేను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు స్నేహితులు. అయితే అనుకోని ఘటన ఆ ఇద్దరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. నీతు తన స్నేహితుడు రాముతో కలిసి సముద్రతీర అందాలను ఆస్వాదించేందుకు సరదాగా వైజాగ్ బీచ్‌కు వెళ్లింది. ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో భాగంగా బీచ్‌కు వెళ్లి ఫొటోలు దిగుతుండగా.. అలలు ఒక్కసారిగా తీరంవైపు దూసుకొచ్చాయి.
అలల ఉధృతికి నీతు సముద్రంలోకి కొట్టుకుపోయింది. తన స్నేహితురాలు నీతును కాపాడబోయి రాము కూడా సముద్రంలో గల్లంతయ్యాడు. గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్ టీం, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంతోషంగా జరుపుకోవాల్సిన ఫ్రెండ్షిప్ డేన ఇలా ఇద్దరు స్నేహితులు బీచ్‌లో గల్లంతవడం అందరినీ కలిచివేస్తుంది. నీతును పెదజాలరిపేటకు చెందిన యువతిగా గుర్తించారు. నీతు, రాము మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.
ఫ్రెండ్షిప్ డే నాడు తీవ్ర విషాదం
వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు
ఫ్రెండ్షిప్ డే వేడుకల కోసం బీచ్‌కు వెళ్లి ఫొటోలు దిగుతుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన అల
దీంతో సముద్రంలోకి కొట్టుకుపోయిన పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి, నీతును కాపాడబోయి గల్లంతైన రాము… pic.twitter.com/VAAx7xnIC1
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2026
Read Also :
క్షమించడం కాదు.. క్షమాపణ కోరాలి.. మోదీ వీడియోపై నెటిజన్ల అసంతృప్తి
Flight Crash | ఘోరం.. కుప్పకూలిన టూరిస్ట్ విమానం.. 13 మంది దుర్మరణం
Sandeep Reddy Vanga | ఇది ‘రామ్ యుగ్’ ఆరంభం.. ‘రామాయణ’ ట్రైలర్‌పై సందీప్ రెడ్డి వంగా పోస్ట్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

