Gurpatwant Singh Pannu | న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారం ఇచ్చినవారికి రూ.8.40 కోట్లు పారితోషికం ఇస్తానని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రకటించారు.
నవంబర్ 26 నుంచి సీఆర్పీఎఫ్ స్కూళ్లను మూసేయాలని పిలుపునిచ్చారు. స్వర్ణ దేవాలయంపై దాడి, 1984 నరమేధంలో సీఆర్పీఎఫ్ పాల్గొన్నదని.. ఈ కారణంగా సీఆర్పీఎఫ్ స్కూళ్లను బహిష్కరించాలని కోరారు.