Bomb threat | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు (Bomb threat) కలకలం రేపాయి. రాజధానిలోని పలు కోర్టులు (courts), పాఠశాలలే లక్ష్యంగా బెదిరింపులు వచ్చాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారం ఇచ్చినవారికి రూ.8.40 కోట్లు పారితోషికం ఇస్తానని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రకటించారు. నవంబర్ 26 నుంచి సీఆర్పీఎఫ్ స్కూళ్లను మూసేయాల�