అన్నం పెట్టే రైతుకు ఆసరాగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ధరల పెంపుతో అన్నదాతల నడ్డి విరిచింది. డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి రైతులను మరింత కుంగదీసింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 15 ఏండ్లు దాటిన వాహనాలను వినియోగం నుంచి ఉపసంహరించుకొని, స్క్రాప్(తుక్కు)కు పంపిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు, అటవీ సంరక్షణ నియమాల ఉపసంహరణను డిమాండ్ చేస్తూ రైతులు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో 26న చలో రాజ్‌భవన్ నిర్వహించనున్నారు.
ఆస్తుల నగదీకరణ పేరు చెప్పి.. దేశంలోని 13 మేజర్ ఓడరేవులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం మేజర్ పోర్ట్స్ అథారిటీస్ యాక్ట్, 2021ని అమల్లోకి తెచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీఎం ప్రణామ్ పథకాన్ని ఉపసంహరించేవరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలు రైతు సంఘాల నేతల రౌండ్ టేబు�
ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నంలో ఉందని, ఎట్టి పరిస్థితులోనూ కేంద్ర చర్యలను అడ్డుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�
ఆరునెలల క్రితం నాటి మాట.. తెలంగాణలో పండించిన ధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అడిగితే.. అబ్బే గోదాములు ఖాళీ లేవు.. నాలుగైదేండ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి.
మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఒక్క సంక్షేమ పథకానికి రూపకల్పన చేయలేదు. దేశ జనాభాకు జీవనాధారమైన వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైత�