కంపెనీల్లో వాటాల్ని విక్రయించి ద్రవ్యలోటును పూడ్చుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో పీఎస్యూను ఐపీవోకు సిద్ధం చేసింది. ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)లో తొలి పబ్లిక�
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల స్వతంత్రతను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఐఐఎంలపై రాష్ట్రపతికి విశేషాధిక�
కేంద్రం ప్రతి చిన్నా, పెద్దా పనికి కన్సల్టెన్సీలపైనే ఆధారపడుతున్నది. ఏటా వాటికి వందలాది కోట్ల రూపాయలను ఫీజుగా సమర్పించుకుంటున్నది. ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్' సమాచార హక్కు చట్టం ద్వారా దీనికి సంబంధించి�
ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్‌కార్డులను కేంద్రం డీ యాక్టివేట్ చేసింది. ఆర్టీఐ విచారణలో ఈ విషయం వెల్లడైంది. ‘ది హిందూ’ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి ఏడేండ్లు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని మోదీ సర్కార్ చెబుతున్నప్పటికీ, దేశంలో నగదు వినియోగం ఇంకా భారీగానే ఉన్నది.
MLC Kavitha | బీసీ కులగణన( BC census) ఎందుకు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం బీసీల
Pension | ఒక వృద్ధ స్వాతంత్య్ర సమరయోధుడికి పింఛన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వేల జరిమానా విధించింది. పెన్షన్ కోసం 96 ఏండ్ల వృద్ధుడిని 40 ఏండ్ల ప
PM Modi | మొదట్నుంచీ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే తొలి ఐదేండ్ల పాలనలో సుమారు రూ.3 లక్షల కోట్ల�
రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొనే హక్కు ఓటర్లకు లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్(ఏజీ) ఆర్ వెంకటరమణి ఆదివారం సుప్రీంకోర్టుకు రాతపూ�
పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి అర్హత మార్కులను ‘జీరో’కు తగ్గించినా.. దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో 1700కుపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ, వేలాది సీట్లు