న్యూఢిల్లీ, మే 12: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా రాజీవ్ కుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్ ఆదివారం సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్త�
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14 తో ముగియనుంది. ఈ నెల 15 న నూతన ఎన్నికల సంఘం ప్ర�
కేంద్ర ఎన్నికల కమిషన్ క్లీన్చిట్: కలెక్టర్ వెంకట్రావు మహబూబ్‌నగర్, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ సరైనదేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింద�
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాలకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంల�
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్‌చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనూప్‌చంద్ర పాండేను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మ�
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా (సీఈసీ) సుశీల్ చంద్ర ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. 24వ సీఈసీగా ఆయన విధులు నిర్వర్తించనున్నారు. సుశీల్ చంద్రను సీఈసీగా నియమిస్తూ సోమవారం కేంద్ర న్యాయశ�
కేంద్రం నియామకం నేడు ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఈసీ స�
హైదరాబాద్: వచ్చే మూడేండ్లలో అంటే, 2024 ఎన్నికల నాటికి మారుమూల ప్రాంత ప్రజలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ (ఈ-ఓటింగ్) సౌలభ్యం అందుబాటులోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొ�
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల పరిశీలకులను కూడా తాము నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో సాధారణ పరిశీలకుడిని తొలగించడంపై బుధవారం ఆయన స్పందించారు. ప�