ఎన్నికల పరిశీలకులనూ నిశితంగా గమనిస్తున్నాం: సీఈసీ సునీల్ అరోరా

న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల పరిశీలకులను కూడా తాము నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో సాధారణ పరిశీలకుడిని తొలగించడంపై బుధవారం ఆయన స్పందించారు. పశ్చిమ బెంగాల్లో ఒక సాధారణ పరిశీలకుడి అనుచిత ప్రవర్తన గురించి తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఆయనను తొలగించినట్లు వెల్లడించారు. ఆ అధికారిని సస్పెండ్ చేయాలని కూడా నిర్ణయించుకున్నామని, చార్జిషీట్ కూడా దాఖలు చేస్తామని తెలిపారు. పార్టీలు, అభ్యర్థులతోపాటు సాధారణ ఎన్నికల పరిశీలకులను కూడా తాము నిశితంగా గమనిస్తున్నామని సునీల్ అరోరా వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CEC
- Election
- Observer
- Sunil Arora
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

