లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉ�
Hyderabad | బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం నెలకొంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఓ భారీ వృక్షం.. దంపతులపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Ravula Sridhar reddy | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కే సర్వేలో ఫలితాలన్నీ అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Cantonment | కంటోన్మెంట్(Cantonment) ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
రానున్న నెల రోజుల పాటు కంటోన్మెంట్‌లోని బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత క్రియాశీలకంగా పని చేసి గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి సూచించారు.
కంటోన్మెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన నారాయణన్ శ్రీగణేశ్‌ను (Sri Ganesh) హస్తం పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ �
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతిచెందారని గుర్తించారు.
Lasya Nanditha | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు డ్రైవర్ ఆకాశ్‌పై కేసు నమోదు చేసినట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు. కారు ప్రమాదం ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు కే�
Lasya Nanditha | రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన ఘటన తమ పోలీసు స్టేషన్ పరిధిలోనే జరిగిందని పటాన్చెరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్ట�