Cantonment By Election | కంటోన్మెంట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలు (Cantonment By Election) మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెస్లీ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్లో లెక్కింపు కొనసాగుతున్నది.
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలు (Cantonment By Election) మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెస్లీ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్లో లెక్కింపు కొనసాగుతున్నది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. అనంతరం హోం ఓట్లు, ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.
నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉండగా 1,30,929 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 232 పోలింగ్ కేంద్రాలతో పాటు మూడు అదనపు పోలింగ్ స్టేషన్లతో కలిపి మొత్తం 235 ఈవీఎంలలో ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఈ మేరకు 17 రౌండ్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

