People stuck upside down on ride | అమ్యూజ్మెంట్ పార్క్‌లోని ఒక రైడ్‌లో సమస్య వల్ల అది నిటారుగా నిలిచిపోయింది. దీంతో ఆ రైడ్‌పై ఉన్న వారు సుమారు అరగంట పాటు తలకిందులుగా వేలాడారు. వారంతా హాహాకారాలు చేస్తూ భయాందోళన చెందారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తిరిగి అవే ఆరోపణలు చేశారు. ఆరోపణల విషయంలో భారత్ తీవ్రంగా స్పందించినప్పటికీ, నిజ్జర్‌ను భారత్ ఏజెంట్లే హత్య చేశా�
కెనడా-భారత్ వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా కెనడా వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది.
Indo-Canada relations | భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు (Indo-Canada relations ) ఇటీవల మరింత దిగజారాయి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనంతరం భారత్‌పై నిందలు వేశారు. అయితే జస్టిన్ ట్రూడోకు �
కెనడాతో దౌత్యపరంగా ఏర్పడిన విభేదాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇక్కడి నుంచి కొన్ని దేశాలకు పరారైన ఖలిస్థాన్ ఉగ్రవాదులు, సానుభూతిపరుల గళం విన్పించకుండా చేయడానికి తన చర్యలు ముమ్మరం చేసింది.
భారత్-కెనడా మధ్య నెలకొన్న వివాదం ముదురుతున్నది. రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తున్నాయి. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ బుధవారం సూచించిన భారత్ తాజాగా మ�
ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఖలిస్థాన్వాదం మరోసారి పంజా విసురుతున్నది. భారత్ గడ్డ మీద ఈ వేర్పాటువాద ధోరణికి మద్దతు మృగ్యమైపోయిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో ఖలిస్థాన్ వాదులు విజృంభిస్తున్నా
Arindam Bagchi | ఖలిస్తాన్ ఏర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ - కెనడా మధ్య
పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో
ఆరోపించారు. ఆ
Sukkha Dunake Murder Case | ఇటీవల కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురయ్యాడు. అయితే, ఈ వ్యవహారంలో కెనడా ప్రధాని భారత్‌పై అడ్డగోలు ఆరోపణలు చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరో ఖలిస్థా�
Canada-India relations | కెనడా- భారత్ మధ్య ఖలిస్థానీ చిచ్చు వల్ల నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కెనడాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో భారతీయులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.
Exercise utmost caution | భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ‘అత్యంత అప్రమత్తంగా ఉండండి’ (Exercise utmost caution) అని కెనడాలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
Canada Diplomatic Row | కెనడాతో దౌత్యపరమైన విభేదాల (Canada Diplomatic Row) నేపథ్యంలో ప్రధాని మోదీని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం కలిశారు. కొత్త పార్లమెంట్ భవనంలో వారిద్దరూ సమావేశమయ్యారు.