అంతరిక్షంలో ట్రాఫిక్‌జామ్!
రానున్న కాలంలో దేశాలు, కంపెనీల మధ్య అంతరిక్ష పోరు తప్పదా? లక్షల కొద్దీ ప్రయోగిస్తున్న శాటిలైట్లతో మానవులకు ప్రమాదం ఉన్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. లక్షల శాటిలైట్ల కారణంగా అంతరిక్షంలో కాంతి కాలుష్యం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
- శాటిలైట్లతో నిండిపోయిన లో ఎర్త్ ఆర్బిట్
- త్వరలో 10 లక్షలు దాటనున్న ఉపగ్రహాలు
- శాటిలైట్లు ఢీకొనే ప్రమాదం ఉందన్న నిపుణులు
- కాంతి కాలుష్యం పెరుగొచ్చని ఆందోళన
ఒట్టావా, అక్టోబర్ 18: రానున్న కాలంలో దేశాలు, కంపెనీల మధ్య అంతరిక్ష పోరు తప్పదా? లక్షల కొద్దీ ప్రయోగిస్తున్న శాటిలైట్లతో మానవులకు ప్రమాదం ఉన్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. లక్షల శాటిలైట్ల కారణంగా అంతరిక్షంలో కాంతి కాలుష్యం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశాల మధ్య అంతరిక్ష ఘర్షణలు జరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో అంతరిక్షంలో లక్షల కొద్దీ శాటిలైట్ల కారణంగా ట్రాఫిక్ పెరిగి ఉపగ్రహాలు ఢీకొనే పరిస్థితులు తలెత్తవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు వెల్లడించారు.
115 రెట్లు అధికం…
ఇప్పటికే అంతరిక్షంలో ప్రయోగాలు చేసేందుకు వివిధ దేశాలు, ప్రైవేటు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఏటా వేల సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాయి. వీటిలో కమ్యూనికేషన్ శాటిలైట్లే అధికం. లో ఎర్త్ ఆర్బిట్ (దిగువ భూ కక్ష్య) శాటిలైట్లతో నిండిపోయింది. త్వరలో ఈ సంఖ్య పది లక్షలను మించిపోయే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం లో ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న శాటిలైట్ల కంటే ఇది 115 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

