Bridge collapse: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. నౌక ఢీకొన్న ఘటనలో ఓ బ్రిడ్జ్ కూలింది. బాల్టిమోర్‌లో ఈ ప్రమాదం జరిగింది. పలు వాహనాలు బ్రిడ్జ్‌లో కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు చెందిన వీడియో రిలీజైంది.
బీజేపీపాలిత గుజరాత్లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు. బనస్కాంత జిల్లా పాలన్పుర్లో సోమవారం ఈ ఘటన జరిగింది.
Pagladiya River | అస్సాంలో కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పగ్లాడియా నది కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ ప్రవాహ ఉధృతికి నల్బరి జిల్లాలో ఏకంగా ఓ బ్రిడ్జి కూలిపోయింది.
Gujarat | గుజరాత్‌లోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ �
కొత్తగా బ్రిడ్జిలు కట్టినప్పుడు వాటిని అధికారులు వచ్చి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించడం అందరికీ తెలిసిందే. అలాగే ఒక చిన్న నదిపై కట్టిన బ్రిడ్జిని అధికారులు ప్రారంభించారు. అలా రిబ్బన్ కత్తిరించారో లేదో.
న్యూఢిల్లీ: బీహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లోని గంగా నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ ఇటీవల కూలింది. అయితే దీనిపై స్థానిక ఐఏఎస్ అధికారి వివరణ ఇస్తూ.. బలమైన గాలులు వీయడం వల్ల బ్రిడ్జ్ కూలినట్లు రిపోర్�
భోపాల్: 128 చక్రాల వాహనం భారీ లోడ్‌తో వంతెనపై వెళ్తుండగా అది కూలింది. దీంతో వంతెన కింద ఎండిన నదీ ప్రాంతంలో ఆ వాహనం పడింది. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. 20 అడుగుల పొడవు, భార�
కూలిన వంతెన| మహారాష్ట్రను రుతుపవనాలు ముందే పలకరించడంతో ముంబై సహా పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో థానే పట్టణం, పాల్ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిప�