ఈ ఫైట్లో ఇద్దరు వ్యక్తులతోపాటు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బౌన్సర్లు తన దుస్తులు చించివేశారని ఆమె ఆరోపించింది.
‘బండి సంజయ్ గోబ్యాక్’ అన్నందుకు దాడులు టీఆర్ఎస్ కార్యకర్త గంటి రాజుపై పిడిగుద్దులు జనగామ, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరులో బీజేపీ మూక మళ్లీ రెచ్చిపోయింది. ప్రజాసంగ్ర�