జిల్లాకేంద్రంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్ పాల్గొని పోచమ్మగల్లీలోని పెద్దపోచమ్మ, ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజలు చేసి బోనం సమర్పిం�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ పేర్కొన్నారు. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని చెప్పారు. తె
భాగ్యనగరమంటేనే మతసామరస్యానికి ప్రతీక. ఇక్కడ జరిగే ప్రతీ వేడుక ఘనమే. చారిత్రక నగర వైభవాన్ని చాటే ఆషాఢ బోనాలు ప్రజల ఐకమత్యాన్ని చాటుతాయి. అన్నివర్గాల వారు ఆనందంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు ఈనెల 30 నుంచి ప్రా
ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ ఆలయంలో 30న నిర్వహించే కుమ్మర్ల తొలిబోనం మహా జాతరకు రావాలని టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకుడు బద్రుద్దీన్ నేతృత్వంలో హోం మంత్రి మహమూద్ అలీని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానించ
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొనియాడారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని పేదోళ్లు పె�
పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మేర్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు ఇంటికో బోనంతో బైండ్లోళ్ల ఆటలు, శివసత్తుల నృత్యాలు
చెగ్యాం ఆర్అండ్అండ్ కాలనీ నూతన పోచమ్మ ఆలయంలో నాలుగు రోజుల నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు
లింగంపేట మండలంలోని భవానీపేటలో బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని ప్రధానవీధుల గుండా డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. గ్రామదేవతలకు బోనాలు, �
పెద్దేముల్ : మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మకు గ్రామస్తులు మంగళవారం అంగరంగ వైభవంగా బోనాలను నిర్వహించారు. మహిళలు, యువతులు ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్క�