జిల్లాలో భూ సమస్యల పరిష్కారం అధికారులకు కత్తిమీద సాములా మారింది. జిల్లావ్యాప్తంగా భూ సంబంధిత సమస్యలు పెద్దఎత్తున ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ భూ భారతి ద్వారా పరిష్కారం చూపుతామని ప్రభుత్వం ప్రకటించింది.
Bhu Bharati | తెలంగాణ ప్రభుత్వం రైతు భూమికి భద్రత కల్పించటానికి రూపొందించిన భూ భారతి లో పేరుంటే భూమి హక్కు భద్రత ఉన్నట్లేనని తెలంగాణ భూ భారతి రూపకర్త, రైతు కమిషన్ సభ్యులు భూమి సునిల్కుమార్ అన్నారు.
భూ భారతి కింద భూ సమస్యల పరిష్కారానికి స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని కామేపల్లి, సింగరేణి మండలాల తాసీల్దార్ �
ఏండ్ల తరబడి పెండిండ్లో ఉన్న రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశ పెట్టిందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ తెలిపారు. సాగు న్యాయ యాత్రలో భాగంగ
భూభారతి చట్టాన్ని రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా పక్కగా అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ పిలుపులో భాగంగా హనుమకొండ తహసీల్దార్ ఆఫీసులోని సీనియన�
సర్వర్ సమస్యలతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మంగళవారం తీవ్ర అంతరాయం కలిగింది. భూభారతి చట్టం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోనూ సర్వర్ సమస్యలు త�
భూ భారతి రెవెన్యూ సదస్సుల కింద వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15వరకు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మ�
ఆగస్టు 15 నాటికి భూ భారతి దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తహసీల్దార్లకు సూచించారు. కలెక్టరేట్లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్ట�
రెవెన్యూ సదస్సులో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఈ మేరకు జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేటతండాలో
రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులందరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని యదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే భూ భారతి చట్టం ముఖ్య ఉద్ధేశ్యమని నిడమనూరు తాసీల్ధార్ జంగాల కృష్ణయ్య అన్నారు. మండలంలోని ముప్పారం గ్రామ రైతు వేదికలో గురువారం రెవెన్యూ సదస్సును ప్రారంభించి మా
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్సైట్లో అప్
Bhu Bharati | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.