ఇసుక మాఫియా రోజురోజుకు పేట్రేగిపోతుంది. ఎవరి భూమి అయినా సరే. నాకేం సిగ్గు అన్న చందంగా మట్టిని ఇసుకగా జల్లడబడుతూ ఇసుకగా మార్చి అడ్డగోలుగా అమ్ముతున్నారు.
రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కా ర్ కొర్రీలు పెట్టడాన్ని మానుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.