Koppuru | థథి స్నానాభిషేకం కరపత్రాలు ఆవిష్కరణ.. జనవరి 6న మన్యసూక్త విశేష అభిషేకం..!
భీమదేవరపల్లి, జనవరి 03: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం థథి స్నానాభిషేకం కరపత్రాలను ఆలయ చైర్మన్ కాసం రమేష్ (Kasam Ramesh) ఆవిష్కరించారు.
భీమదేవరపల్లి, జనవరి 03: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం థథి స్నానాభిషేకం కరపత్రాలను ఆలయ చైర్మన్ కాసం రమేష్ (Kasam Ramesh) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి 1,100 కిలోల పెరుగుతో మన్యసూక్త విశేష అభిషేకం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
తోగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి కరతాళముల చేత థథి స్నానాభిషేక కార్యక్రమం జరుగుతుందని ఆలయ చైర్మన్ కాసం రమేశ్ తెలిపారు. అనంతరం స్వామివారి దివ్య ప్రవచనములు, మంత్రపుష్పం, మహదాశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ, మహా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావాలని కోరారు. కరపత్రాల ఆవిష్కరణలో కాసం రమేష్తో పాటు ఆలయ నిర్వాహకులు బొజ్జపురి అశోక్ ముఖర్జీ, గద్ద సమ్మయ్య, గద్ద సంపత్, గౌడ బాలాజీ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

