24 గంటల్లో 161 కుక్క కాటు దాడులు
మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 161 మంది కుక్క కాటుకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఈ కుక్కు కాట్లు న మోదైనట్టు అధికారులు వెల్లడించారు.
ముంబై : మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 161 మంది కుక్క కాటుకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఈ కుక్కు కాట్లు న మోదైనట్టు అధికారులు వెల్లడించారు.
ఈ దాడుల్లో 11 ఏండ్ల బాలిక గాయపడగా ఆమెను ముంబై దవాఖానకు తరలించారు. ఈ కుక్కల దాడుల్లో నడుచుకుంటూ వెళ్లేవాళ్లు, ద్విచక్ర వాహనదారులు, స్థానికంగా పనులు చేసుకుంటున్న వారే ఎక్కువగా గాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

