దమ్మపేట: పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య కోరారు. దమ్మపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భ
అశ్వారావుపేట : దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్�
కొత్తగూడెం : తెలంగాణ పల్లె సంస్కృతికి బతుకమ్మ ప్రతిరూపంగా నిలుస్తుందని, ఆడపడుచులు అపురూపంగా జరుపుకునే పూల పండుగ ఇదేనని సింగరేణి జీఎం సూర్యనారాయణ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పుట్టినింటికి వచ్చి ఆడపడుచ
అశ్వారావుపేట : చిరుధాన్యాలు ధీర్ఘకాలిక వ్యాధుల నివారణకు దివ్యౌషధం అని జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి అన్నారు. ప్రస్తుతం మూడు పూటలా సన్న బియ్యం తినడంవల్లే ఫైబర్ పూర్తి స్థాయిలో అందక ప్రజలు అనేక రోగాల �
దమ్మపేట : పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే అమలుచేయాలని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు సీడీపీవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూ�
దుమ్ముగూడెం: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు కల్లూరి నర్సింహారావును దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు భద్రాచలం సీఐ స్వామి దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా�
బూర్గంపహాడ్ :వాడవాడలా జరుగుతున్న బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మూడోరోజు మండల పరిధిలోని మోరంపల్లిబంజరతో పాటు వివిధ గ్రామాల్లో మహిళలు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా, జరుపు�
టేకులపల్లి : సీడీపీఓ పరిధిలో ఉన్న అంగన్ వాడీ సిబ్బందికి చిరుధాన్యాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. శనివారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదికలో టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మం
రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పిట్ సెక్రటరీ ఎస్కే.గౌస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శిం�
పాల్వంచ: కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు మండలంలోని జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు వెల్లడించారు. పాత పాల్వంచలోని ఎమ్మె�
కొత్తగూడెం: ఏఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన రామవరం గోదుమవాగు బ్రిడ్జి వద్ద జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని శుభాష్ చంద్రబోస్ (ఎస్సీబీ)నగర్లో నివాసముంటున్న సీహెచ్. సురేష్ (57) పోలీస్ శాఖలో అసి
దుమ్ముగూడెం: చిరుధాన్యాలు, పోషక విలువలతో కూడిన వంటకాలకు సంబంధించి అంగన్వాడీలకు మండల పరిధిలోని నర్సాపురం రైతువేదికలో శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో సీడీపీవో నవ్యశ్రీ అంగన్వాడీ కేం�
భద్రాచలం: ఖమ్మం రీజియన్ పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మిగిలిన సీట్లకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇంద�
పినపాక: మండలంలోని జానంపేట గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరగనున్న కొమురంభీం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకావాలని ఆదివాసీ ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు న�
అశ్వారావుపేట: పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. అశ్వారావుపేట మండలంలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన అలా లక్ష్మీ (45) పొలంలో పశువులను మేపేందుకు వెళ్ళింది. ఆమె పొదల వద్ద కూర్చొని ఉండగా పొదల్లో నుంచి బయ